బొద్దికూరపాడుకు చెందిన రిటైర్డు సోషల్ మాస్టర్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
గ్రహిత సన్నపురెడ్డి అంజిరెడ్డి ఉత్తమ ఉగాది పురష్కారాన్ని అందుకున్నారు. విజయవాడలో ఆదివారం జయహో భారతీయం మరియు తెలంగాణా అసోషియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వారు నిర్వహించిన ఉగాది పుష్కరాలలో బాగంగా విద్యా రంగంలో సేవ చేసినందుకు ఆయనకు అవార్డును ఎంపికయ్యారు. ఆయన అవార్డుకు ఎంపిక కావటం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
తెలుగు రత్న అవార్డుకు ఎంపికయిన సన్నపు రెడ్డి
16
Apr