ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులు లని భర్తీ చేసి మెగా DSC నీ వెంటనే విడుదల చేయాలని DYFI ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే వి పిచ్చయ్య.కే ఎఫ్ బాబు.కనిగిరి మండల కార్యదర్శి నరేంద్ర.జే వి వి నాయుకులు జి వి శ్రీనివాసులు రెడ్డి లు ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా కనిగిరి సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు
టీచర్ల పోస్టులునీ భర్తీ చేయాలి…DYFI
26
Apr