ఇంటర్మీడియట్ 2023 ఫలితాలలో దర్శి, చౌటపాలెం రోడ్ లో గల PRKR మహిళా జూనియర్ కాలేజీ విద్యార్దులు టౌన్ ఫస్ట్ మరియు జిల్లా సెకండ్ సాధించి విజయదుందుభి మ్రోగించారు. సీనియర్ ఇంటర్ బై.పీ.సి నందు షేక్ జూబీద (983) సాదించి దర్శి టౌన్ ఫస్ట్ గాను మరియు జిల్లా ద్వితీయ ర్యాంక్ , షేక్ శైనాజ్ (963), మునగాల సుహిత (945), గూడూరి హావీలా క్రిస్టిన (943) (942), MPC విభాగం లో కొమిరిసెట్టి ఇందు (959)వడ్లమూడి శ్రావణి D/o (904) సాధించారు. ఫస్ట్ ఇయర్ MPC నందు షేక్ మనీషా (457), తమ్మిశెట్టి వరలక్ష్మి (443 ) పల్లె అంకిత , (432), బస్వాని గ్రేసీ కళ్యాణి (417), గూడా దీపికా రెడ్డి (409), కొంజేటి వెంకట నాగ లక్ష్మి (407) షేక్ అఫ్రిన్ (400)సాదించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను అందుకు కారణమైన అధ్యాపక బృందాన్ని విద్యాసంస్థల చైర్మన్ మరియు కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ. పాపసాని రాజ కేశవ రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులకు ప్రిన్సిపల్ మరియు లెక్చరర్స్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.



