ఉద్యాన వన పంటలలో నత్త గుల్లల నష్టాన్ని అరికట్టాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. బొద్దికూరపాడు పొలాల్లో సాగు చేసిన ఉద్యాన వన పంటలు శుక్రవారం ఆయన పరిశీలించారు. నత్త గుల్లల వలన కలిగే నష్టాలను నివారణ చర్యలను వివరించారు. విఏఏ అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన వన పంటల్లో నత్త గుల్లల నష్టాన్ని అరికట్టాలి
28
Apr