భరతనాట్య నృత్యం 30 ఏప్రిల్ 2023 నుండి శిక్షణ కార్యక్రమం

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో మయూరి డాన్స్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ మామిడి శివశంకర్ శిక్షణలో సంప్రదాయ భరతనాట్య నృత్యం 30 ఏప్రిల్ 2023 నుండి శిక్షణ కార్యక్రమం ప్రారంభించబడును. బొద్దికూరపాడు పోలేరమ్మ కొలుపులలో నృత్యం లో ఎటువంటి అనుభవం లేని చిన్నారులచే అతి తక్కువ కాలంలో భారీ నృత్య ప్రదర్శన చేయించి ప్రజల మన్ననలు పొందిన శివశంకర్ మాస్టారు ఆధ్వర్యంలో మారుమూల గ్రామమైన బొద్దికూరపాడులో దీర్ఘకాలిక ప్రణాళికతో చిన్నారుల నృత్య శిక్షణ కు మయూరి డాన్స్ స్కూల్ ప్రారంభించబడుచున్నది. మీ చిన్నారి బాల , బాలికలకు సంప్రదాయ నృత్య శిక్షణ ఇప్పించదలచిన తల్లి తండ్రులు మాస్టారు మామిడి శివశంకర్ (6300072317 ) ని సంప్రదించి పేరు రిజిస్టర్ చేయించుకొని ఏప్రిల్ 30 నుండి జరిగే శిక్షణ లో మీ చిన్నారులను చేర్పించవలసిందిగా నిర్వాహకులు కోరుచున్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *