తాళ్లూరు మండలంలోని పలు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలలో ఆదివారం బ్రహ్మాంగారి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విఠలాపురం కాలనీలో ఆరాధనోత్సవాల సందర్భంగా ఆలయంలో స్వామి వారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

