రాగి సాగు బహుళ ప్రయోజనం

రాగిని బరువు నెలల్లో తేలిక రకం ఇసుక నేలల్లో సాగు చేయవచ్చని అన్ని రుతువులలో అనుకూలమైన రకాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం తాళ్లూరులో సాగు చేసిన రాగిని ఆయన పరిశీలించారు. పైరులో రకాలు, సస్యరక్షణ చర్యలను వివరించారు. I

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *