బొద్దికూరపాడు పంచాయితీకి చెందిన ఓ మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో ఫోక్స్ చట్టం నమోదు చేసి దర్శి మండలం రాజంపల్లికి చెందిన మహాబూబ్ జానిని బుధవారం దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు.
ఫోక్స్ చట్టంలో నిందితుడు అరెస్ట్
03
May