బోధనంపాడు సమీపంలో యాక్సిడెంట్ వ్యక్తి మృతి…. ఒకరి పరిస్థితి విషమం… By JSDM NEWS Updated: Tue, 16 May, 2023 6:33 PM ఆంధ్రప్రదేశ్ Follow on 16 May పూరిమెట్లకు చెందిన కాకర్ల ఖాసీం, కాకర్ల పీరమ్మ భార్య భర్త లు అలవలపాడు గ్రామం లో కర్మ కాండలకు వచ్చి పూరిమెట్ల కు వెలుతుంటే గుర్తు తెలియని వాహనం డీ కొని వ్యక్తి మృతి మహిళ పరిస్థితి విషమం. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe