వెబ్సైట్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు By JSDM NEWS Updated: Sat, 20 May, 2023 10:16 AM ఆంధ్రప్రదేశ్ Follow on 20 May ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లను జ్ఞానభూమి వెబ్సై ట్లో కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్లో ఉంచామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలి పారు. ప్రిన్సిపాళ్లు వాటిని డౌన్లోడ్ చేసి, విద్యార్థులకు అందించాలని సూచించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe