ఆంగన్వాడీ టీచర్లు ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి కృషి చెయ్యాలని
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో
సోమవారం దర్శి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పలు కేంద్రాలలో ఖాళీగా ఉన్న
అంగన్వాడీ టీచర్లు, ఆయాల నియామక పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి
వేణుగోపాల్ అందజేసారు. సీడీపీఓ సీహెచ్ భారతి, సూపర్ వైజర్లు, ఆయా
మండలాల స్థానిక నాయకులు పాల్గొన్నారు.
అంగన్వాడీ నియామక పత్రాల అందజేత
22
May