దీర్ఘకాలిక వ్యాధులకు చిరుధాన్యాలు దివ్య ఔషదాలు అని
వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. చిరుధాన్యాలు సాగును ప్రోత్సహించేందుకు అవలంభించాల్సి విధానంపై సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు.
చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ వివరించాలని, సాగుతో పాటు
వినియోగించుకునేలా చూడాలని కోరారు. ఎఈఓలు నాగరాజు, రాజ సుందరి, వివఏ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చిరుధాన్యాలు దివ్య ఔషదాలు
22
May