తాళ్లూరు మండలంలోని గుంటి గంగ సమీ పంలో శుక్రవారం పేకాట స్థావరంపై ఎస్ఐ ప్రేమకుమార్ తన సిబ్బందితో అకస్మికంగా దాడి చేశారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుండి రూ.1,07,780 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరం వద్ద 11 బైక్లను సీజ్ చేశారు.
ముగ్గురు జూదరుల అరెస్టు
27
May