తూర్పు గంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో బుధవారం వరల్డ్ టుబాకో డేను నిర్వహించారు. వైద్యాధికారి బి. రత్నం ఆధ్వర్యంలో ‘ఉయ్
నీడ్ ఫుడ్- నాట్ టుబాకో అంటూ నినదించారు. కార్యక్రమంలో
వైద్యురాలు మౌనిక, పీహెచ్ఎన్ మస్తానమ్మ, ఎల్టి కోటేశ్వరరావు, ఆరోగ్య, ఆశ
కార్యకర్తలు పాల్గొన్నారు.
