జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు ప్రముఖ హోమియో వైద్యుడు, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా కుమారుని ఒడుగుల వేడుకలకు హాజరై ఆశీర్వ దించారు.
