గ్రంధాలయాన్ని సందర్శించిన గ్రంధాలయ కార్యదర్శి ఆదిలక్ష్మి

గ్రంధాలయాన్ని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి గురువారం సందర్శించారు. జిల్లాలో గ్రంధాలయ సెస్ ల బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, గ్రంథాలయ భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రంధపాలకురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గోన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *