చల్లబడ్డ దర్శి – వేడెక్కిన బజ్జీ

దర్శి లో అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో వేడివేడిగా ఏమైనా తినాలనుకుంటూ ప్రజలు ఒకసారిగా బయటికి వచ్చారు. 100 మందికి పైగా బోండా బజ్జీల ప్రియులు ఎగబడడంతో షాపు యజమానులు చేతులెత్తేశారు. దర్శి మెయిన్ బజార్ లోని వెంకటప్పయ్య టిఫిన్ సెంటర్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *