బొద్దికూరపాడు విఆర్ రెస్టారెంట్లో 187 మద్యం బాటిళ్ల పట్టివేత – అదుపులో నిందితుడు

తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు విఆర్ రెస్టారెంట్లో ఎస్ఈబీ బృందం ఆదివారం సోదాలు నిర్వహించి 187 మద్యంబాటిళ్లు, నిందితున్ని అదుపు లోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ, జాయింట్ డైరెక్టర్ ఎస్ఈబీ సారద్యంలో ఎస్ఈబీ బృందం దాడులు నిర్వహించారు. గ్రామంలోని విఆర్ రెస్టారెంట్ నందు అనుమతి లేకుండా నిల్వవుంచిన 187 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 8పిఎంబ్లాక్ విస్కీ(180యమ్ ) 36బాటిళ్లు, బ్లెండర్ విస్కీ(180యమ్ఎల్) 22 బాటిళ్లు, సెలబ్రటీ బ్రాందీ(180ఎమ్ఎల్) 23బాటిళ్లు, గ్రేన్ విస్కీ(180 యల్) 15 మాన్షన్ హౌస్ బ్రాందీ(180యమ్ఎల్) 35 బాటిళ్లు, క్లాసిక్పినెస్ట్ విస్కీ (180యమయల్) 9 బాటిళ్లు. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ (650యమయల్) 28బాటిళ్లు, బ్లాక్బస్టర్ంగ్బౌర్(650య మయల్) 10బాటిళ్లు,బ్రీజర్ (275 యమ్ యల్) లిబాటిళ్లు కలిసి మొత్తం 187 మద్యం బ్రాందీ (180ఎమ్ఎల్) 35బాటిళ్లు, క్లాసిక్పినెస్ట్ విస్కీ (180యమయల్) 9బాటిళ్లు,కింగ్ ఫిషర్ స్ట్రాంగర్ (650యమయల్) 28బాటిళ్లు, బ్లాక్బస్టర్ంగ్బౌర్(650యమయల్)10బాటిళ్లు,బ్రీజర్ (275యమ్యల్) లిబాటిళ్లు కలిసి మొత్తం 187 మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వవున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా నిల్వవుంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఈబీ ఎస్సై ఎమ్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోని బృందం ఈ దాడులు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *