రాగి పంట సమగ్ర యాజమాన్య పద్దతులపై అవగాహనం అవసరం

రాగి పంటను తేలిక రకం నెలల్లోను, బరువు నేలల్లోను, జూలై మాసంలో విత్తుకొనుటకు అనుకూలమని
చిరుధాన్యాల పెంపు లక్ష్యంగా రైతులను చైతన్య వంతులను చేస్తున్నట్లు, మండల వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు తెలిపారు.
రాగులు 85-95 రోజులలో పంట చేతికి వచ్చే రకాలు మారుతి, భారత, శ్రీచైతన్య రకాలని, వెద జల్లే పెద్ద తిలో 3-4 కిలోల విత్తనం సరిపోతుందని,
పోలంలో ఎకరాకు 4 ట్రాక్టరు పశువుల ఎరువు చల్లుకోవాలని చెప్పారు.
పూత, గింజ పాలు పోసుకునే దశల్లో ,నీటి ఎద్దడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు వివరించారు. వి. ఎ. ఎ. నవీన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *