తాళ్లూరు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ ఏయి వీరబ్రహ్మం తెలిపారు. తాళ్లూరు సబ్ స్టేషన్ లో మరమత్తుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. వినియోగదారలు సహకరించాలని ఏఈ ఒక ప్రకటనలో కోరారు..
శనివారం తాళ్లూరు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
07
Jul