వైఎస్సార్ సీపీ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ , ఎంపీ విజయసాయిరెడ్డిని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి శనివారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా రీజినల్ కో ఆర్డినేటర్ గా నియమి తులైనందుకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
