రజానగరంలో నాగరప్పమ్మ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ చేయూత

తాళ్లూరు మండలం రజానగరం నాగారప్పమ్మ గుడికి నిర్మాణానికి దర్శ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ చేయూత అందించారు . గుడి నిర్మాణ విషయమై గ్రామ సర్పంచ్ వలి, బీసీ సంఘ నాయకుడు శ్రీనివాసరావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే తనవంతుగా రూ. 50,000 రూపాయల నగదును అందించారు. సహకరించిన ఎమ్మెల్యేకు సర్పంచి వలి ఇతర నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *