దైవజనులు, కల్వరీ టెంపుల్ పౌండర్ డాక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మియాపూర్ కల్వరీ టెంపుల్లో బంధు, మిత్రులు, దైవ జనుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ‘కూకట్ పల్లి నియోజక వర్గంలో బిజేపి, జనసేన బలపరచిన ఉమ్మడి అభ్యర్థి ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

