బిజేపి ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్ ఈటేల రాజేందర్ కంటోన్మెంట్ బిజేపి అభ్యర్థి గణేష్ సదా కేశవ రెడ్డి నివాసానికి వెళ్లారు. కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవ రెడ్డి ఈటేల రాజేందర్ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎన్నికలలో బాగా కష్టపడి విజయం సాధించాలని అందుకు సంబంధించిన వ్యూహాలపై చర్చించారు.
