గుంటిగంగా భవాని ఈఓగా కార్తీక్

జిల్లాలోప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుంటిగంగా ఆలయం ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్గా పి.కార్తీక్ సోమవారం ఈఓగా బాధ్యతలుస్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్చార్జి చేపడుతున్న కార్తీక్ ఈఓగా ఏవీ భాస్కరరెడ్డి పని చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్తీక్ ను ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, రికార్డ్ అసిస్టెంట్ కోట శ్రీనివాసరావు ,ఆలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపి సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *