జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు కోల్పోయి నష్టపోయేది అమాయకపు పేద ప్రజలే.. -జయప్రకాశ్ నారాయణ

ఏపీ ఎన్నికల నేపథ్యంపై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

‘ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతే తర్వాత వచ్చే ప్రభుత్వం పథకాలు అనేవి ఇవ్వదు.

ఒకవేళ అది చంద్రబాబు అయితే అసలు ఇవ్వడు,ఎందుకంటే దాదాపుగా 2 లక్షల కోట్లు డీబీటీ రూపంలో పేదలకు ఇచ్చారు జగన్..

‘చంద్రబాబు గెలిస్తే మళ్లీ అవే పథకాలు కొనసాగించి ప్రజల మంచి కోసం రిస్క్ తీసుకునే వ్యక్తి కాదు చంద్రబాబు’ అంటూ జయప్రకాశ్ నారాయణ చెప్పారు..

ఈ నిజం మాత్రం ప్రజలకు తెలియాలి లేదంటే వారు తీవ్రంగా నష్టపోతారని తన అభిప్రాయాన్నితెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *