ఖరీఫ్ లో వాతావరణ అనిశ్చితి ఉన్నందున బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందే ప్రతి రైతు ప్రధాన మంత్రి ఫనల్ భీమా యోజనలో ప్రకటించిన నోటిఫైడ్ పంటలకు భీమా ప్రీమియం చెల్లించాలనని వ్యవసాయాధికారి ప్రసాద రావు, కెనరా బ్యాంకు మెనేజర్ ఎ సాయి ప్రధ్వీ కోరారు. భీమా కు మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలలని కోరారు. ఎఈఓ కె సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
