తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో ఎస్సై వై వీ రమణయ్య తన సిబ్బందితో ఆదివారం అకస్మిక దాడి నిర్వహించారు. దేవెండ్ల రమణమ్మ అనే మహిళ నివాసం అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న 38 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసారు.
అదే గ్రామానికి చెందిన మరో దుకాణంపై దాడి చేసి అక్రమంగా నిలవన్న ఎనిమిది మద్యం బార్డర్లను స్వాధీనం చేసుకొని యజమాని ఏడుకొండల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వైవి రమణయ్య తెలిపారు.
లక్కవరంలో ఆకస్మిక దాడి -46 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం
08
Jan