ఎస్పీని కలిసిన డాక్టర్ బూచేపల్లి By JSDM NEWS Updated: Sun, 14 Jan, 2024 1:13 AM ఆంధ్రప్రదేశ్ Follow on 14 Jan ఒంగోలులో జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్ ను వైఎస్ఆర్సిపి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్ఛార్జి బాధ్యతలు వచ్చిన తరువాత ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe