ఈనెల 4న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన జరుగునని ఎంపీడీఓ కెవై కీర్తి తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచిలు అందరూ సమావేశానికి హాజరుకావాలని కోరారు. పలు శాఖల మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీఓ ఒక ప్రకటనలో కోరారు.
4న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం
01
Feb