ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు….బిజెపి జిల్లా అధ్యక్షులు శివారెడ్డి

ధార్మిక చింతన, దాతృత్వం, క్రమశిక్షణలహొ మేలు కలియక పవిత్ర రంజాన్ మాసం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ముస్లింహొ సోదరుడు సోదరిమణి నెల రోజులు పాటు ఉపవాసహొ దీక్షలు నిష్ఠ తోవొ చేస్తారని శివారెడ్డి తెలిపారు. వారి అందరికి తన తరుపున మరియు భారతీయ జనతా పార్టీ తరుపున హృదయ పూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ పవిత్ర మాసం మనిషి జీవనానికి ఒక క్రమశిక్షణ అలవరుస్తుంది. కష్టాల్లో ఉన్న తోటి వారికి దానం చేసి ఆదుకునే సద్గుణాన్ని నేర్పుతుంది. నమాజులతో సక్రమ మార్గంలో వెళ్ళగలుగుతారు.
మీరు చేసే పవిత్ర ఆరాధనలో అల్లాను కోరుకోవాలని ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన విజ్ఞప్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *