కురిచేడు మండలం, చందవరం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ బౌద్ధ స్థూపం వద్ద ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్మించిన రెస్టారెంట్ ను లీజు కు ఇవ్వడానికి నిర్ణయించారు. కనుక లీజుకు తీసుకొనుటకు ఆసక్తి కల వారు వివరముల కొరకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ , APTDC, విజయవాడ వారిని96400 07182 నంబరులో కానీ జిల్లా పర్యాటక అధికారి,ఒంగోలు. వారిని 9121144102 నంబరు లో సంప్రదించగలరు.
చందవరం బౌద్ధస్తూపం వద్ద టూరిజం రెస్టారెంట్ లీజుకు
03
Jan