మోదీ మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ అంటే…

ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న తెలుగు నేతలకు శాఖలు కేటాయించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వారితో పాటు మోదీ టీంలోని కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు అందరికీ శాఖలు కేటాయించారు.

ఆదివారం మోదీ సహా మొత్తం 72 మంది రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణం చేశారరు.

బీజేపీతో పాటు ఎన్డీయేలోని ఇతర పార్టీలకు చెందిన నాయకులకూ మంత్రి పదవులు దక్కాయి.

తాజాగా జరిపిన శాఖల కేటాయింపులో కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ మంత్రులకే కేటాయించారు.

*క్యాబినెట్ మంత్రుల శాఖలు*

1. అమిత్ షా – హోం మంత్రి

2. రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ మంత్రి

3. నితిన్ గడ్కరీ – రోడ్డు రవాణా, హైవేలు

4. జేపీ నడ్డా – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

5. నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ

6. ఎస్.జైశంకర్ – విదేశీ వ్యవహారాల మంత్రి

7. శివరాజ్‌సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతుల సంక్షేమం

8. మనోహర్‌లాల్ ఖట్టర్ –  గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు

9. హెచ్‌డీ కుమారస్వామి – భారీ పరిశ్రమలు

10. పీయూష్ గోయల్ – పరిశ్రమలు, వాణిజ్యం

11. ధర్మేంద్ర ప్రదాన్ – విద్యాశాఖ

12. జీతన్‌ రామ్ మాంఝీ – సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

13. రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) – పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక, డెయిరీ

14. సర్వానంద సోనోవాల్ – ఓడరేవులు, షిప్పింగ్

15. డాక్టర్ వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత

16. కింజరాపు రామ్మోహన్ నాయుడు – పౌర విమానయానం

17. ప్రహ్లాద్ జోషి – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ

18. జుయెల్ ఒరామ్ – గిరిజన వ్యవహారాలు

19. గిరిరాజ్ సింగ్ – టెక్స్‌టైల్స్

20. అశ్విని వైష్ణవ్ – రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్

21. జ్యోతిరాదిత్య సింధియా – కమ్యూనికేషన్స్, ఈశాన్య రాష్ట్ర వ్యవహారాలు

22. అన్నపూర్ణ దేవి – మహిళా, శిశుసంక్షేమం

23. గజేంద్రసింగ్ షెకావత్ – సాంస్కృతిక, పర్యటక

24. కిరెన్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాలు

25. భూపేందర్ యాదవ్ – పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు

26. హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియం, నేచురల్ గ్యాస్

27. జి.కిషన్ రెడ్డి – బొగ్గు, గనులు

28. డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ – ఉద్యోగ, కార్మిక, యువజన వ్యవహారాలు, క్రీడలు

29. చిరాగ్ పాశ్వాన్ – ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్


సీఆర్ పాటిల్ – జలశక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *