తాళ్లూరు పిఆర్ అండ్ ఆర్ డీ గా సుందర రామయ్య బాధ్యతలు స్వీకరణ By JSDM NEWS Updated: Fri, 04 Oct, 2024 8:28 PM ఆంధ్రప్రదేశ్ Follow on 04 Oct తాళ్లూరు పిఆర్ అండ్ ఆర్ డీ (విస్తరణాధికారి)గా సుందరరామయ్యను శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సిఎస్ పురంలో విస్తరణాధికారిగా పనిచేస్తూ తాళ్లూరు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కేజీఎన్ రాజు దోర్నాల బదిలీపై వెళ్లారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe