ఎపీ బిసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ

ఆంధ్ర ప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన అర్హలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎం. అంజల కోరారు. నవంబర్ 11 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నవంబర్ 14 నుంచి 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని చెప్పారు. స్టై ఫండ్, ఉచిత మెటీరియల్ అందించబడునని చెప్పారు. అభ్యర్థులను డీఈడీ, బిఈడీలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడునని తెలిపారు. అర్హలైన అభ్యర్థులు తమ బయో డేటాతో పాటు పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడి, బిఈడీ మార్కు లిస్ట్ జిరాక్స్ కాఫీలు, రెండు పాస్ ఫోటోలను సమర్పించాలని కోరారు. పాత గవర్నమెంట్ వైద్యశాల లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయ్యాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ ລ້ 08592-231232, 9989285530, 8985090926 లను సంప్రదించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *