ఒంగోలు -2 పరధిలోని బీఎస్ ఎన్ ఎల్ సిమ్ కార్డ్స్ మరియు రీ చార్జ్ వ్యాపారం చేయుటకు ఫ్రాంచైజి షిప్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈ (సేల్స్ ) డీవీ ఎల్ చంద్రశేఖర్ తెలిపారు. కొత్త పట్నం నుండి చీమకుర్తి రోడ్ వరకు ఉత్తర బాగం, ఉప్పు గుండూరు నుండి మద్ది పాడు వరకు పరధిలోనికి వస్తాయని చెప్పారు. ఆసక్తి గల వ్యాపారులు ఈనెల 14 లోపు బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయంలో దరఖాస్తు దాఖలు చెయ్యాలని కోరారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ను లేదా ఫోన్ నంబర్లు 9490175901 లేదా 9441996699లను సంప్రదించాలని కోరారు.
బీఎస్ ఎన్ ఎల్ ఫ్రాంచైజి షిప్ కు దరఖాస్తులు ఆహ్వానం
06
Nov