వేస్ట్ పేపర్స్ సేకరణ కుటుంబాలకు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు 15 రకాల వస్తువులను అందజేసారు. డిబిఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు, సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి డి సుశీల, డిజిటల్ అసిస్టెంట్ రవీంద్ర బాబు, గ్రామ పెద్దలు సామియేలు, కోటయ్య, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.

