గ్యాస్ ఎజెన్సీ పెట్రోల్ బంకులను మంగళవారం తహసీల్దార్ సంజీవ రావు తనిఖీ నిర్వహించారు. గ్యాస్ స్టాకు పరిస్థితిని, వివిధ పథకాలలో మంజూరు అయిన కలెక్షన్ల సంఖ్యను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేసి వినియోగదారులను సక్రమంగా అందుతుందా లేదా అని ప్రశ్నించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
