బంగాళాఖాతంలో అల్పపీడనం

వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి­నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రానున్న రెండు, మూడు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.

దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకా­శం ఉందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *