యాదగిరీసుని సన్నిధిలో ఎమ్మెల్యే మాధవరం మనవడి అన్న ప్రాసన………

యాదాద్రి మే 8(జే ఎస్ డి ఎం న్యూస్) :
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మనవడు అన్నప్రాసన కార్యక్రమం గురువారం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ఘనంగా జరిగింది.. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత వేద పండితులు వారి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాలు అందించారు… ఈ కార్యక్రమంలో మాధవరం కృష్ణారావు దంపతులు.. కుమారుడు సందీప్ రావు దంపతులు ..తులసిరావు దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *