ఇక ఆ సినిమా సక్సెస్ హడావుడి అనంతరం మళ్ళీ పర్సనల్ విజిట్స్ జరిగినా కూడా ఎక్కడ ఈవెంట్ లో అయితే కలిసి కనిపించ లేదు.ఆర్ఆర్ఆర్ మూవీతో దేశవ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ మంచి క్రేజ్ అందుకున్నారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఇక ఆ సినిమా సక్సెస్ హడావుడి అనంతరం మళ్ళీ పర్సనల్ విజిట్స్ జరిగినా కూడా ఎక్కడ ఈవెంట్ లో అయితే కలిసి కనిపించ లేదు. ఇక ఇన్నాళ్ళకు మళ్ళీ అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో ఈ కలయిక ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. లేటెస్ట్ గా లండన్ వేదికగా మళ్లీ కలసి కనిపించారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR పాన్ వరల్డ్ బ్లాక్బస్టర్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే.
