పంచముఖేశ్వర హనుమాన్ దేవాలయంలో డా. కోట నీలిమ ప్రత్యేక పూజలు.

బేగంపేట మే 22(జె ఎస్ డి ఎం న్యూస్) :
హనుమాన్ జయంతి సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ శ్రీ పంచముఖేశ్వర హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచ ముఖేశ్వర హనుమాన్ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోట నీలిమ అన్నారు.
ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్, పంచముఖి దేవాలయం చైర్మన్ బచ్చు రాజ్ కుమార్ , చేపూరి సురేందర్( ట్రస్ట్ సభ్యులు) , శేఖర్ (ట్రస్ట్ సభ్యులు) , హేమంత్ సింగ్ ఠాకూర్ ( డిసిసి సెక్రటరీ ) , గంట సుధీర్ , శ్రీకాంత్ చారి , ఎస్ ఆర్ శివకుమార్ , రఘు ముదిరాజ్ , పాండు గౌడ్ , శ్రీనివాస్ ముదిరాజ్ ‌, జగదీష్ కుమార్ , పూజలలో పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *