కలెక్టర్ కార్యాలయం లో 16 మంది దివ్యాంగులకు 2021-22 గ్రూప్–4 అంధుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్ -2 పోస్టులకు మాట్రన్ కం స్టోర్ కీపర్-1 పోస్టునకు, 2022-23 సంవత్సరానికి గాను గ్రూప్ –4 విభాగంలో బదిరులకు 1 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ మరియు టెక్నికల్ పోస్టు పోస్టులకు మరియు క్లాసు-4 పోస్టుల విభాగంలో 10 పోస్టుల కు అంధుల విభాగంలో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 2 పోస్టులకు, వాచ్ మెన్ -2 , సేవిక – 1, బదిరుల విభాగంలో ఆఫీస్ సబ్ ఆర్డినేట్- 1 పోస్టు మరియు శారీరక అంగ వైకల్యం విభాగంలో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 1 పోస్టు, కామాటి-1 పోస్టునకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నియమకులైన అభ్యర్ధులకు ఉత్తర్వలు జారి చేసి అభినందనలు తెలియజేసారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి. అర్చన మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
