బేగంపేట జూన్ 25 (జే ఎస్ డి ఎం న్యూస్):
శ్రీ ఉజ్జయిని మహకాళి దేవస్థానము, హుండీలు గురువారం రోజున ఉ.9.30ని.లకు దేవాదాయ శాఖ అధికారులు, ఫౌండర్ ఫ్యామిలి మెంబర్లు మరియు భక్తుల సమక్షములో హుండీలు విప్పిడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి జి.మనోహర్ రెడ్డి తెలియజేసారు.
గురువారం శ్రీ ఉజ్జయిని మహాకాళి హుండీల లెక్కింపు….
25
Jun