ఒంగోలులో ఫర్టికేర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత
మోగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు వైద్యులు డాక్టర్ ఉజ్వల, డాక్టర్ శ్రావణి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మోగా శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. సంతానం లేదని బాధపడే దంపతులు, పదే పదే గర్భం కోల్పోతున్న ఐవీ ఎఫ్ వంటి అధునాతన పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో ప్రత్యేక చికిత్స నిర్వహించనున్నట్లు తెలిపారు. మగ వారికి వీర్య కణాల సమస్య ఉన్న వారికి కూడ చికిత్స అందిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు వినయ్ కుమార్ ఫోన్ నంబర్ 9502761756 ను సంప్రదించాలని కోరారు.
ఆదివారం ఒంగోలులో ఫర్టికేర్ హాస్పటల్లో ఉచిత మోగా శిబిరం
30
Aug