తాళ్లూరు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, వైసీపీ నాయకుడు ఐవీ రెడ్డి కుమార్తె వేడుకలు నెల్లూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పాల్గొని నూతన వధూ వరులకు దీవేనలు అందించారు. వైసీపి నాయకులు, బంధు మిత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
