దోసకాయలపాడు వై సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎండ్రపల్లి కైలాష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల గ్రామ కమిటీ పరిశీలకులు ముండ్లమూరు మండల ఎంపీపీ ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సునీత బ్రహ్మా రెడ్డి , ముండ్లమూరి జడ్పిటిసి తాతపూడిరత్నరాజు రాజు ఆధ్వర్యంలో గ్రామ, మండల నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు . కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్ కోట శివలక్ష్మి వెంకట రామిరెడ్డి , జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పూనూరి దేవదానం, గ్రామ నాయకులు ఎండ్రపల్లి శ్రీనివాస్ రెడ్డి, రావులపల్లి రామాంజనేయులు, యాచవరపు యేసు , మేకల ఏడుకొండలు, కన్ని పోయిన శ్రీను, తాళ్లపల్లి నాగేశ్వరరావు, కొల్లూరు జాలిరెడ్డి , కూర కోల శ్రీను , వేమిరెడ్డి వెంకట రెడ్డి, కష్టం శ్రీనివాసరావు అనంత వెంకటరెడ్డి, కుట్టాల నరసింహారావు, కూరల శ్రీను , వెంకట్రామిరెడ్డి, కురకల బాలకృష్ణ, పెళ్లూరి రమణారెడ్డి, సూర గోపాల్ రెడ్డి యారం రామాంజనేయులు కార్యకర్తలు పాల్గొన్నారు .
