రాంగోపాల్ పేట జనవరి 26 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్ డివిజన్ పరిధి లోని కార్పొరేటర్ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని చీర సుచిత్రా శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేసిన సందర్భంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపడతారన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్సార్ మల్లేష్ ,చీర సత్యనారాయణ (శ్రీకాంత్ ) ఆకుల ప్రతాప్ మదనపులి మహేష్ సంతోష్ కిరణ్ గోపికృష్ణన్ దుర్గాప్రసాద్ శివ ధనరాజ్ ఆదర్శ్ నరాధర్ పాల్ యోగి, అశ్విని పద్మ కోమల్ స్వప్న వినయ్ ఆదర్శ లక్ష్మీనారాయణ యశ్వంత్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

