ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్ మహేశ్వరి.

(జె ఎస్ డి ఎం న్యూస్ ) :
బేగంపేట డివిజన్ పరిధిలో 77వ ఘన తంత్ర దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు పంచారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు చిన్నారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *