వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అదేశాల మేరకు మరియు మండల గ్రామ నాయకుల ఆధ్వర్యములో కొర్రపాటి వారి పాలెం గ్రామం లో వైఎస్సార్ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షునిగా గొల్లపూడియర్రయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు తూము వెంకట సుబ్బారెడ్డి , మాజీ ఎంపీపీ గోళ్ళపాటి మోషే , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐ వి సుబ్బారెడ్డి , మాజీ జడ్పీటీసీ లోకిరెడ్డీ వెంకటేశ్వర రెడ్డి , రజానగరం సర్పంచ్ వలి , మండల బి. సి సెల్ అధ్యక్షులు నగుళ్ల వెంకట్రావు , జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి , సీనియర్ నాయకులు కోట కృష్ణా రెడ్డి , ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పునూరి దేవదానం , మండల ఉపాధ్యక్షులు ఆలోకం హరిబాబు , గ్రామ నాయకులు, మండల యూత్ అధ్యక్షులు కొర్రపాటి విష్ణు , మాజీ ఏఎంసి డైరెక్టర్ కొర్రపాటి శరత్ బాబు , సంఘం ధర్మేంద్ర , పూరిమిట్ల మార్టిన్ లూథర్ , కొర్రపాటి వెంకటేష్ , మరియు గ్రామ నాయకుల అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
